Saturday, April 27, 2024

రాష్ట్రపతి కోవింద్‌కు ఉపరాష్ట్రపతి, ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

President Kovind turns 76 today

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం 76వ జన్మదినం జరుపుకున్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడడు, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. 1945 అక్టోబర్ 1న ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా పరోంక్ గ్రామంలో కోవింద్ జన్మించారు. 2017 జులై 25న భారత 14వ రాష్ట్రపతిగా ఆయన ప్రమాణం చేశారు. నిరాడంబరతకు, ఉన్నత నైతిక విలువలకు, గొప్ప దార్శనికతకు మారుపేరుగా నిలచిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయారారోగ్యాలతో, ఆనందకరంగా మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవలందచేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News