Monday, April 29, 2024

కొబ్బరి చెట్టును వాటేసుకున్న కొండచిలువ (వీడియో)

- Advertisement -
- Advertisement -

Python slithering along a palm tree

హైదరాబాద్: కొండ చిలువ కనిపించిందంటే చాలు సగం ప్రాణం పోతుంది. భయంతో గజగజ వణికిపోతాము. గుండె లయ తప్పుతుంది. ఓ కొండ చిలువు అమాంతం కొబ్బరి చెట్టును వాటేసుకుంది. కొబ్బరి చెట్టు చుట్టు ఐదు చుట్లు చుట్టి పైకి పాకుతుంది. ఈ వీడియోను ఐపిఎస్ అధికారి సుశాంతా నందా తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కొబ్బరి చెట్టును పాకుతూ ఎక్కుతోంది. ఈ వీడియోను 316 మంది నెటిజన్లు రీట్వీట్ చేయగా 1500 మంద లైక్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News