Saturday, April 27, 2024

పది మందికి ఆదర్శంగా…

- Advertisement -
- Advertisement -

Rashi Khanna

 

గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యంగ్ బ్యూటీ రాశీఖన్నా. ఇటు తెలుగు సినిమాలు అటు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. హైదరాబాద్‌లోనే సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ గొప్ప పని చేసింది. తన కళ్లని దానం చేసి పది మందికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ భామ నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేకాదు తన కళ్లని కూడా దానం చేసినట్టు వెల్లడించింది. “నేను కళ్లు దానం చేశాను. ప్రజలందరూ కూడా తమ కళ్లను దానం చేసి కళ్లు లేని వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలి”అని రాశీఖన్నా పేర్కొంది.

Rashi Khanna who donated the eyes
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News