Monday, April 29, 2024

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల…. పది లక్షల వ్యూస్

- Advertisement -
- Advertisement -

RRR Trailor released
హైదరాబాద్: ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంతో భారీ బడ్జెట్‌తో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను విడుదల చేశారు. పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు. వీరికి జంటగా బాలీవుడ్ నటి ఆలియాభట్, హాలీవుడ్ నటి ఓలీవియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య 450 కోట్ల రూపాయలతో ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. గంటలోనే ట్రైలర్ విడుదల చేయగానే 11 లక్షల మంది వీక్షించగా 25 వేల మంది కామెంట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News