- Advertisement -
చెన్నై: కన్యాకుమారిలో ఓ శాడిస్ట్ భర్త పైశాచికం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను తాళ్లతో కట్టి కత్తులతో గాయపర్చి భర్త చిత్రహింసలు పెట్టాడు. అనుమానంతోనే భార్య హన్సిభాయ్ ను భర్త సురేష్ రాజన్ వేధిస్తున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సురేష్ రాజన్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనుమానం వల్ల పచ్చని కాపురాలు చెల్లాచెదురై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
sadist husband Harassment his wife at kanyakumari
- Advertisement -