Monday, May 20, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో కరోనా కలకలం.. భక్తుడికి అస్వస్థత

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా తిరుమల క్షేత్రంలోనూ ఓ భక్తుడికి కరోనా వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా భక్తుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ...
Rain

హైదరాబాద్‌లో వడగండ్ల వాన

  హైదరాబాద్: నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ...
KTR

ఆ విద్యార్థులను ఇండియాకు తీసుకరండి: కెటిఆర్

హైదరాబాద్: మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరికి తెలంగాణ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు....

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...

విద్యుత్‌సౌధ ఉద్రిక్తం

  ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్ అంటూ నినాదాలు పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి చేరడానికి వచ్చిన ఎపి ఉద్యోగుల ప్రతినిధులు ముగ్గురితో మాట్లాడిన సిఎండి ప్రభాకర్ రావు మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సౌధలో బుధవారం...

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు

  కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ప్రయాణాలకు దూరంగా ఉండాలి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా(కొవిడ్19) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని టిఆర్‌ఎస్ వర్కింగ్...

కెకె, సురేష్‌రెడ్డి ఏకగ్రీవం

  మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ...

కరోనా విధుల్లో నిర్లక్ష్యానికి.. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంథని మున్సిపల్ కమిషనర్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ బుధవారం...

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

  హైదరాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి జరుగనున్న ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి...

కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
Bride's Mother died

పెళ్లి ఇంట్లో విషాదం.. వధువు తల్లి మృతి

మన తెలంగాణ/వరంగల్: రెండు రోజుల్లో పెళ్లి సందడి జరుగవలసిన ఇంట్లో చావుమేళం వినిపించడం పలువురుని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల...
Telugu Students stuck at Kuala Lumpur Airport

కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట

మనతెలంగాణ/హైదరాబాద్: కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను ఢిల్లీ, విశాఖపట్నాలకు చేరవేయాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులోని...
SEC Ramesh kumar

నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: ఎపి ఎన్నికల కమిషనర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తయ్యేంత...
two Maoist couriers Arrested

ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్..

మన తెలంగాణ /భద్రాచలం: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 39 బెటాలియన్ సీఆర్‌పిఎఫ్, దుమ్ముగూడెం ఎస్‌ఐఇ రతీష్ తన సిబ్బందితో కలిసి దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను...

కవితకు ఎమ్మెల్సీ.. కెసిఆర్ కు కృతఙ్ఞతలు

  లండన్ : ప్రజా నాయకురాలైన కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన తెరాస పార్టీ అధినేత కెసిఆర్ కు ఎన్నారై తెరాస యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు...
Corona

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
AK-47

తుపాకుల మిస్సింగ్ కేసు.. ఐదుగురి సస్సెన్షన్

  మన తెలంగాణ/హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఏకే 47, కార్బేన్ తుపాకుల మిస్సింగు కేసులో ఐదుగురు పోలీసులపై వేటు పడింది. విశ్వనీయ సమాచారం ప్రకారం.. గత నెల 6వ తేదీన గుంటి...

కరోనా ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

  హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి...

Latest News