Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కొత్త రెవెన్యూ డివిజన్లుగా వేములవాడ, జోగిపేట..
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్...
భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి
విద్యా...
ప్రాంతాల వారీగా పురపాలక ఎన్నికల ఫలితాల వివరాలు…. మీకోసం
పురపాలక సంఘాలు
టిఆర్ఎస్
కాంగ్రెస్
బిజెపి
ఎంఐఎం
ఇతరులు
ఆదిలాబాద్(49)
22
05
11
05
04
నిర్మల్(42)
30
07
01
02
02
బైంసా(26)
00
00
09
15
02
ఖానాపూర్(12)
05
05
01
00
01
కాగజ్ నగర్(30)
22
06
00
00
02
మంచిర్యాల(36)
21
14
00
00
01
బెల్లంపల్లి(34)
25
02
01
00
06
నస్పూర్(25)
10
06
03
00
06
చెన్నూరు(18)
16
00
00
00
02
క్యాతనపల్లి(22)
19
01
00
00
02
లక్షెట్టిపెట(15)
09
05
00
00
01
బోధన్(38)
19
06
02
11
0
ఆర్మూర్(36)
23
12
08
00
06
కామారెడ్డి(23)
23
12
08
00
06
బాన్సువాడ(19)
17
02
00
00
00
ఎల్లారెడ్డి(12)
09
03
00
00
00
జమ్మికుంట(30)
22
03
00
00
05
హుజూరాబాద్(30)
21
01
05
00
03
చొప్పదండి(14)
09
02
02
00
01
కొత్తపల్లి(12)
11
01
00
00
00
జగిత్యాల(48)
30
07
03
01
07
కోరుట్ల(33)
21
02
05
02
03
మెట్ పల్లి(27)
16
03
04
00
03
రాయికల్(12)
09
01
01
00
01
ధర్మపురి(15)
08
07
00
00
00
వేముల వాడ(28)
15
01
07
00
05
సిరిసిల్ల(40)
22
02
03
00
12
పెద్దపల్లి(36)
23
05
02
01
05
మంథని(13)
11
02
00
00
00
సుల్తానాబాద్(15)
09
06
గజ్వేల్(20)
13
01
06
దుబ్బాక(20)
09
01
10
హుస్నాబాద్(20)
09
06
02
03
చేర్యాల(12)
05
05
02
మెదక్(32)
18
09
03
01
01
తుప్రాన్(16)
11
02
01
02
రామాయంపేట(12)
08
02
01
01
నర్సాపూర్(15)
08
04
03
సంగారెడ్డి()138
18
12
03
02
03
సదాశివపేట(26)
13
09
01
02
01
అందోలు జోగిపేట(20)
13
06
01
నారాయణఖేడ్(15)
07
08
బొల్లారం(22)
17
02
03
తెల్లాపూర్(17)
10
04
01
02
అమీన్ పూర్(24)
14
06
01
03
జనగామ(30)
13
10
04
03
పరకాల(22)
17
01
03
01
నర్సంపేట(24)
16
06
02
వర్థన్నపేట(12)
08
02
01
01
మహబూబాబాద్(36)
19
10
07
డోర్నకల్(15)
11
01
03
మరిపెడ(15)
15
తొర్రూర్(16)
12
03
01
భూపాలపల్లి(30)
23
01
06
తూముకుంట(16)
09
02
05
కొంపల్లి(18)
08
05
05
దుండిగల్(28)
17
06
01
04
భువనగిరి(35)
15
11
07
02
మోత్కూరు(12)
07
05
భీమగల్(12)
12
చౌటుప్పల్(20)
08
05
03
04
ఆలేరు(12)
08
01
01
02
పోచంపల్లి(13)
09
02
01
01
యాదగిరిగుట్ట(12)
04
04
04
సూర్యాపేట(48)
24
15
05
04
కోదాడ(35)
25
08
02
హుజూర్ నగర్(28)
21
06
01
నేరేడుచర్ల(15)
07
07
01
తిరుమలగిరి(15)
11
04
దేవరకొండ(20)
11
04
03
02
నల్గొండ(48)
18
19
05
01
01
మిర్యాలగూడ(48)
27
18
01
02
నందికొండ(12)
09
03
చిట్యాల(12)
06
04
02
హాలియా(12)
05
06
01
చండూరు(10)
02
07
01
మహబూబ్ నగర్(49)
19
03
01
02
02
భూత్పూర్(10)
05
02
03
నారాయణ పేట(24)
10
02
09
01
02
మక్తల్(16)
05
02
08
01
కోస్గి(16)
07
07
02
గద్వాల(37)
19
03
10
01
04
అయిజ(20)
06
04
10
వడ్డేపల్లి(10)
02
08
అలంపూర్(10)
07
02
01
వనపర్తి(33)
21
05
02
05
కొత్తకోట(15)
10
01
04
పెబ్బేరు(12)
07
04
01
ఆత్మకూరు(10)
06
04
అమరచింత(10)
03
01
01
05
పెద్ద అంబర్ పేట(24)
08
13
01
02
ఇబ్రహీంపట్నం(24)
16
06
02
జల్పల్లి(28)
10
01
15
02
షాద్ నగర్(28)
19
02
01
06
శంషాబాద్(25)
14
02
01
08
తుర్కయాంజాల్(24)
05
17
01
01
మణికొండ(20)
05
08
06
01
నార్సింగి(18)
07
08
01
02
ఆదిభట్ల(15)
06
08
01
శంకర్ పల్లి(15)
10
03
02
తుక్కుగూడ(15)
05
09
01
ఆమన్ గల్(15)
02
12
01
తాండూరు(36)
17
04
07
03
05
వికారాబాద్(34)
23
06
01
01
01
పరిగి(15)
09
06
కొడంగల్(12)
10
02
మేడ్చల్(23)
14
04
01
04
దమ్మాయిగూడ(18)
15
03
నాగారం(20)
14
03
01
02
పోచారం(17)
12
01
01
04
ఘట్ కేసర్(21)
10
04
04
గుండ్లపోచంపల్లి(17)
11
02
02
కొల్లాపూర్(20)
09
11
కల్వకుర్తి(22)
10
07
01
04
సత్తుపల్లి(23)
22
01
మధిర(22)
13
04
05
వైరా(20)
16
01
03
కొత్తగూడెం(36)
25
01
10
ఇల్లెందు(24)
19
05
నాగర్ కర్నూల్(24)
14
09
01
మొత్తం
1579
537
236
69
306
Telangana Municipal Elections Results 2020
జోరుగా బెట్టింగ్
మున్సిపల్ ఫలితాలపై పందాలు, పటి కౌంటింగ్‌పై పెరిగిన ఆసక్తి
మున్సిపల్ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. గెలుపు ఓటములపై వందలు, వేలరూపాయలతో పందాలు కాస్తున్నారు. దీంతో శనివారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు...
పఠాన్ చెరువులో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
సంగారెడ్డి: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన పఠాన్ చెరువు, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక చక్రపురి కాలనీలోని ఓ...
పిసిసి పీఠముడి
పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం
హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్‌కు విస్మయాన్ని...
మైనర్ బాలికతో పారిపోయిన యువకుడిపై పోక్సో కేసు
మనతెలంగాణ/మర్పల్లి: ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను మోసగించిన సంఘటనలో వివాహితుడిపై వికారాబాద్ డిఎస్పి అద్వర్యంలో రేప్, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. గురువారం...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
22వేల నామినేషన్లు
14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...
బోణీ 967
పురపోరు తొలిరోజు నామినేషన్లలో
నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...
ఎన్నికలకు సంబంధమున్న అధికారులకు సెలవులు బంద్
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
ఈ ఎన్నికల్లో విపక్షాల డిపాజిట్లు గల్లంతే
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా ఆర్ఎంపి, పిఎంపిల సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిదిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యులతో 15...
కోటా ఖరారు
మున్సిపల్ చైర్‌పర్సన్స్, కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు
13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టి 1, ఎస్సి 1, బిసి 4, జనరల్ 7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్పర్సన్లలో ఎస్టి 4, ఎస్సి...
పెట్రోల్ బంకుల పెంపుపై ఆర్టిసి దృష్టి?
ఆశాజనకంగా కమర్షియల్ ప్రాఫిట్స్
హైదరాబాద్: ఆర్‌టిసిలోని అన్ని విభాగాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. డిసెంబర్ 3 నుంచి కిలోమీటరుకు 20 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.1.5 కోట్లు...
న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్‌తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....