Saturday, April 27, 2024

షాహిద్ కపూర్ ‘జెర్సీ’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Shahid Kapoor's JERSEY Trailer Released

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ మూవీ తెలుగులో నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీకి రిమేక్ గా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తన్ననూరి ఈ మూవీని కూడా తెరకెక్కించాడు. ఈ సినిమాలో షాహిద్ సరసన మృణాలిని ఠాకూర్ నటించింది. అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన విడుదల కానుంది.

Shahid Kapoor’s JERSEY Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News