Monday, April 29, 2024

కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

Kangana
ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను ఖాలిస్థానీలని, వారి ఉద్యమాన్ని ఖాలిస్థాన్ ఉద్యమంగా ఆరోపించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబయిలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. కంగనా ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె ఈసారి సిక్కుల గురించి వ్యాఖ్యానించి ఇబ్బందిలో పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News