Monday, April 29, 2024

టీమిండియాకు షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్‌కు డెంగ్యూ ఫీవర్‌కు గురయ్యాడు. ఎల్లుండి ఆసీస్‌తో జరిగి మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ బదులుగా జట్టులోకి ఎవరు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ ఓపెనర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: మిస్ టీన్ అమెరికాగా భారతీయ సంతతికి చెందిన మెక్సికన్ విద్యార్థిని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News