Monday, April 29, 2024

కొవిడ్‌తో సితార్ విద్వాంసుడు పండిట్ దేవ్ చౌదురి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Sitar scholar Pandit Dev Chowdhury Passes away

 

న్యూఢిల్లీ : సితార్ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన పండిట్ దేవ్ చౌదురి (85) కరోనా సంబంధ చిక్కులతో శనివారం ఢిల్లీ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన కుమారుడు ప్రతీక్ చౌదురి ఈ సమాచారాన్ని తెలియచేశారు. గత అర్ధరాత్రి ఆయన కరోనా తోపాటు డెమెన్సియా సమస్యలతో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మృతి చెందారని వివరించారు. దేవ్ చౌదురికి కుమారుడ ప్రతీక్ చౌదురి, కోడలు రుణ, మనుమలు రాయన, అధిరాజ్ ఉన్నారు. సంగీతంలో సెనియా ఘరానా గా అందరికీ సుపరిచితులైన దేవ్ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు లను కూడా పొందారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News