Friday, May 17, 2024

పెళ్లికి ముహూర్తం పెట్టేశారు

- Advertisement -
- Advertisement -

Sunita and Ram's wedding has been finalized

 

ప్రముఖ గాయని సునీత ఇటీవల రెండవ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. ఇక ఎట్టకేలకు రెండు వైపుల కుటుంబ సభ్యులు సునీత, రామ్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. కరోనా కారణంగా పెళ్లిని కూడా రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మద్యే జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పెళ్లికి మరీ ఎక్కువ రోజులు పెట్టుకోకుండా ఈనెల 26నే వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారని తెలిసింది. వీరి పెళ్లి వేడుకను ఒక ప్రైవేట్ ఫంక్షన్ మాదిరిగా సింపుల్‌గా నిర్వహించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News