Saturday, April 27, 2024

సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం: తలసాని

- Advertisement -
- Advertisement -

Telangana tops in welfare and development in country

మెదక్: సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయజెండాను ఆవిష్కరించారు.  సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకపోతున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ పద్మ, టిఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News