Monday, April 29, 2024

శ్రీనగర్‌లో ఉగ్రదాడి (వీడియో)

- Advertisement -
- Advertisement -

Terrorist open fire in Baghat Barzulla of Srinagar

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భగత్ బర్జల్లా ప్రాంతంలో  సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఓ దుకాణం వద్ద నిలబడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై ఎకె-47తో కాల్పులు జరిపి ఉగ్రవాదులు పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దాలకు స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన సైనికులు టెరరిస్టుల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Terrorist open fire in Baghat Barzulla of Srinagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News