Saturday, April 27, 2024

ఆద్యంతం ఆసక్తికరంగా ’ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

‘ది కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత ఫిల్మ్‌మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశపు మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం ’ది వ్యాక్సిన్ వార్’తో వస్తున్నారు. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు ’ది కాశ్మీర్ ఫైల్స్’ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అసోషియేషన్‌లో వున్నారు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఈ చిత్రం కోర్ పాయింట్ కోవిడ్-19, వ్యాక్సిన్ డ్రిల్స్ గురించి కొన్ని అధ్యాయాలను ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ చిత్రంలో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News