Friday, April 26, 2024

మద్యం సేవించి విధులకు హాజరు.. ముగ్గురు పోలీసులపై వేటు

- Advertisement -
- Advertisement -

suspend

మన తెలంగాణ/హైదరాబాద్: మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ భాస్కరన్ ఆదేశాలు జారీ చేశారు. పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మింగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు.

Three Cops Suspended due to Drunk in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News