Thursday, May 9, 2024

శుక్రవారం రాశి ఫలాలు(26-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. శుభవార్తలు.

వృషభం – పనులలో కాస్త జాప్యం జరిగినా విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు కొనుగోలు.

మిథునం – ఋణాలు తీరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అరుదైన ఆహ్వనాలు.

కర్కాటకం – ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ  అవసరం. నూతన వస్తు కొనుగోలు.

సింహం – కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానమునకు నూతన విద్యావకాశాలు లాభిస్తాయి.

కన్య – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

తుల – ఋణాలు కొంత వరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.

వృశ్చికం – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

ధనుస్సు – సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి. ప్రముఖుల కలయిక. సంతానం నుండి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.

మకరం – ఋణాలు తీరుతాయి. ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు నుండి బయటపడతారు. ధనలాభం.

మీనం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. శ్రమ మిగులుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News