Saturday, May 4, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్…

- Advertisement -
- Advertisement -

Toss won apt bat by england in ind vs eng

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బర్న్(07), డోమినిక్ సిబ్లే (02) ప్రస్తుతం క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News