Monday, May 6, 2024

తెలంగాణకు రెండ్రోజుల భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Two days heavy rain forecast for Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తూర్పు, ఉత్తరప్రదేశ్ మధ్య భాగొం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ప్రధానంగా నైరుతి దిశ నుంచే రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News