Monday, April 29, 2024

100 రోజుల ‘వీర సింహారెడ్డి’

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చి త్రం ‘వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యా క్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు మేకర్స్.

యూనిట్‌కు 100 రోజుల షీల్డ్‌లను అం దించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డు అందించారు. చిత్ర యూనిట్‌తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News