Monday, April 29, 2024

సీవీఎల్ ఆవేదన న్యాయమైనది

- Advertisement -
- Advertisement -

Vijaya shanthi comments on MAA Elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు ప్రముఖనటి విజయశాంతి మద్దతు తెలపడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ నేను ‘మా’ సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పం దిస్తున్నాను. మా ఎన్నికలపై సీవీఎల్ ఆవేదన న్యాయమైనది’ అంటూ విజయశాంతి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News