Thursday, May 9, 2024

‘పాగల్‌’ టైటిల్ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ నటుడు విశ్వ‌క్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్‌’. దిల్‌రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యానర్స్‌ పతాకాలపై బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ కు మంచి స్పందన వచ్చింది. ఆగ‌స్ట్ 14న ఈ చిత్రం థియేట‌ర్స్‌లోకి రాబోతున్నాడు. ఈ క్ర‌మంలో మూవీ మేకర్స్ ప్ర‌మోష‌న్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం పాగల్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు.ఈ మూవీలో సిమ్రన్‌ చౌదరి, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నాడు.ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Vishwak sen’s ‘Paagal’ title song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News