Saturday, April 27, 2024

వై72ను ప్రారంభించిన వివో

- Advertisement -
- Advertisement -

vivo Y72 5G launched in India

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో సరికొత్త వై 72 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా దేశంలో సంస్థ తన 5జి పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. 8జిబి + 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990గా కంపెనీ నిర్ణయించింది. జూలై 15 నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. వివో స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ ఇఎంఐ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

vivo Y72 5G launched in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News