Saturday, April 27, 2024

వాట్సప్ లో మరో కొత్త ప్యూచర్

- Advertisement -
- Advertisement -

WhatsApp bulk delete feature arrives

హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ ఐటమ్ లను డిలీట్ చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలతో పాటు ఎలాంటివైనా ఒకేసారి డిలీట్ చేయెచ్చని వాట్సాప్ తెలిపింది. యాప్ సెట్టింగ్ లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాను ఎంచుకోవాలి. మేనేజ్ స్టోరేజ్ సెలక్ట్ చేస్తే మనం ఫార్వర్డ్ చేసినవి, 5జిబి కంటే ఎక్కువ స్పేస్ ఉన్న ఫైల్స్ ను చూపిస్తుంది. వాటిలో మనకు అనవసరమైనవి వాట్సాప్ నుంచి డిలీట్ చేయెుచ్చు. వాట్సాప్ లో అధిక మెసేజ్ లు వచ్చే యూజర్లకు ఈ ఫీచర్ భాగా ఉపయోగపడనుంది.

WhatsApp bulk delete feature arrives

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News