Wednesday, May 8, 2024

మహిళా కానిస్టేబుల్‌పై పోలీస్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Hyderabad woman 139 rape cases for CID

గోండా(యుపి): ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలో ఈనెల 10న మహిళా కానిస్టేబుల్‌పై తోటి పోలీస్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన రూమ్ చూపిస్తానన్న నెపంతో తనను నిందితుడు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలికి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Woman Constable raped by Colleague in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News