Thursday, May 16, 2024

మహిళల పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్ ప్రీత్

- Advertisement -
- Advertisement -

Women's T20 Challenge: Supernovas won toss

షార్జా: ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ లో నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, గత మ్యాచ్ లో వెలాసిటీ జట్టుపై ఘన విజయంతో అదరగొట్టిన స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు వెలాసిటి జట్టు చేతిలో ఓటమి చవిచూసిన నోవాస్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలస్తేనే నోవాస్ జట్టు టోర్నీలో నిలబడుతుంది.

Women’s T20 Challenge: Supernovas won toss

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News