Thursday, May 16, 2024

తాజ్‌మ‌హ‌ల్ సందర్శించిన ట్రంప్ దంపతులు.. ఫోటోలు

- Advertisement -
- Advertisement -

Donald Trump

 

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్‌మ‌హ‌ల్ సందర్శించారు. ట్రంప్ కుటుంబ సభ్యులతోపాటు ఉన్నతధికారులతో ఆగ్రా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో తాజ్‌మ‌హ‌ల్ చేరుకున్నారు. ఓ గైడ్ సహాయంతో ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి తాజ్ మహాల్ పరిసరాల్లో కలియతిరిగారు. ఇవాంక దంపతులు కూడా ఏకంతంగా కలియతిరుగుతూ తాజ్ మహాల్ అందాన్ని ఆస్వాదించారు. అనంతరం తాజ్ ముందు ఫోటోల‌కు ఫోజులిచ్చారు. అలాగే సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో త‌మ అభిప్రాయాల‌ను రాశారు.

Donald Trump family visits Taj Mahal in Agra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News