Sunday, April 28, 2024

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోనియా

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi Unfurls National Flag

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎకె ఆంటోనీ, గులామ్ నబీ అజాద్, మల్లికార్జున్ ఖర్గే, భూపిందర్ సింగ్ హూడా, ఆనంద్‌శర్మ, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News