Sunday, April 28, 2024

ఎంపిపి కూతురు వివాహానికి హాజరైన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli attended MPPs daughter

హైదారాబాద్: హైదరాబాద్ లోని శామీర్ పేట లో ఆదివారం మేచ రాజు పల్లె కు చెందిన ఎంపిపి ఎర్రబెల్లి నవీన్ రావు కూతురు వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. దయాకర్ రావు, జోగు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News