- Advertisement -
బీజింగ్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చైనా ఉత్తరప్రాంతం లోని జి నగరంలో లాక్డౌన్ను విధించింది. ఈ నగరంలో 13 మిలియన్ మంది ఉంటున్నారు. కొన్నివారాల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకోవడం గమనార్హం. చైనాలో ప్రస్తుతం ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -