Thursday, May 9, 2024

తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

Heavy liquor sales in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవాళ బిల్లింగ్ క్లోజ్ వరకు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 34 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇంత లిక్కర్ సేల్ జరగడం ఇదే తొలిసారని అబ్కారీ శాఖ పేర్కొంది. ఇవాళ రూ.104 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో 2,764 కోట్ల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News