Tuesday, May 7, 2024
Home Search

రోడ్డు ప్ర‌మాదం - search results

If you're not happy with the results, please do another search
3 killed after 7 Vehicles crashed into each other in Dhule

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ధూలేలో బుధ‌వారం రాత్రి వేగంగా వ‌చ్చిన ఏడు, ఎనిమిది వాహ‌నాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ముగ్గురు వ్య‌క్తులు...
5 died in Road Accident in Sangareddy

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఐదుగురు దుర్మ‌ర‌ణం

సంగారెడ్డి: జిల్లాలోని చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
3 dead in Road Accident in Srikakulam

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

అమ‌రావ‌తి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జార్ఖండ్ నుంచి విశాఖప‌ట్నానికి వెళ్తున్న ఓ కారు ప‌లాస మండ‌లంలోని మొగిలిపాడు ఫ్లైఓవ‌ర్ వద్ద జాతీయ ర‌హ‌దారిపై ఆగి ఉన్న లారిని ఢీకొట్టింది....
Fire broke out at Plywood factory in Rangareddy

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు సజీవదహనం

  అమరావతి: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ఓ వ్యాన్ జిల్లాలోని పెంట‌పాడు...
Kid Died in Road Accident in Ramannapet

మేడ్చల్లో ఘోర రోడ్డుప్ర‌మాదం..

మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి : కొంప‌ల్లిలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. గుర్తు తెలియ‌ని వాహ‌నాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి...
7 Killed after vehicle rams into tree in Karnataka

క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ధార్వాడ్‌: క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ్‌ జిల్లాలోని నిగాది గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ...

వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

హైద‌రాబాద్: నగరంలోని వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి వనస్థలిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇంజాపూర్ వ‌ద్ద రెండు బైకులు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు ఘటనాస్థలంలోనే...
Kid Died in Road Accident in Ramannapet

నిర్మల్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

నిర్మల్: జిల్లాలోని క‌డెం మండ‌లంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మండలంలోని బెల్లాల్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుత‌ప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో...
Young Man Killed in Road Accident in Hyderabad

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

సిద్దిపేట: జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్ర‌మాదం జరిగింది. సోమవారం ఉద‌యం సిద్దిపేట నుంచి హైద‌రాబాద్ వైపు వెళ్తున్న‌ ఓ కారు కొడకండ్ల వద్ద అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
10 died in Road accident in Rajasthan

రాజ‌స్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12మంది సజీవదహనం

జైపూర్‌: బ‌ర్మేర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌ర్మేర్‌-జోద్ పూర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ ఆయిల్ ట్యాంక‌ర్ 25మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బ‌స్సును ఢీకొట్టింది. దీంతో ఆయిల్...

భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా ప‌రిధిలోని గణపురం మండలంలోని సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ ట్రాక్ట‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తు అదుపు తప్పి...
Sai Dharam Tej's bike accident CCTV Footage

సాయి ధ‌ర‌మ్ తేజ్‌ రోడ్డు ప్రమాదం వీడియో..

హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ప్రస్తుతం అపోలోలో చికిత్స అందిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని,...
Running Car caught fire at Khairatabad

ఖైర‌తాబాద్‌ రోడ్డుపై కారు దగ్ధం..

హైద‌రాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన నగరంలోని ఖైర‌తాబాద్ జంక్ష‌న్‌లో బుధ‌వారం చోటుచేసుకుంది. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ కారును ఆపి అందరినీ బ‌య‌ట‌కు దించాడు. కారులో ఉన్న...
Five killed in separate road accidents

త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

చెన్నై: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. దిండిగుల్ జిల్లాలోని వ‌త‌ల‌కుందు ప్రాంతం సమీపంలో వేగంగా ఎదురెదురుగా వచ్చిన ఓ వ్యాను, బ‌స్సు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.....
Four killed in road accident At Firozabad

రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి

ఫిరోజాబాద్‌: ఆటో-లారీ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి చెందిన సంఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌-ఫ‌రీహా ర‌హదారిపై ఆటో-లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...
accident

నిర్మ‌ల్ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మ‌ల్: ‌జిల్లాలోని భాగ్య‌న‌గ‌ర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 70 మంది వ‌ల‌స కార్మికులతో ప్రయాణిస్తున్న లారీ జాతీయ ర‌హ‌దారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పి బోల్తా పడింది....
Director Shankar Assistant dies in Road Accident

రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్ శంక‌ర్ అసిస్టెంట్ ‌మృతి..

  చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రియేటీవ్ డైరెక్టర్ శంక‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేసిన డైరెక్టర్ అరుణ్ ప్ర‌శ‌స్త్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు. కోయంబ‌త్తూర్‌లోని...
Heart to be taken to NIMS via green channel

నిమ్స్‌లో నేడు గుండె మార్పిడి.. గ్రీన్ చానెల్ ద్వారా గుండె త‌ర‌లింపు

  హైద‌రాబాద్ : నగరంలోని పంజాగుట్ట నిమ్స్‌లో నేడు ఓ రోగికి గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్స చేయ‌నున్నారు. మ‌ల‌క్‌పేట య‌శోద ఆస్ప‌త్రి నుంచి నిమ్స్‌కు నేటి ఉద‌యం గ్రీన్ చానెల్ ద్వారా ప్ర‌త్యేక...
Apollo Doctors release health bulletin of Sai Dharam Tej

సాయి ధరమ్‌ తేజ్‌ కాలర్ బోన్ విరిగింది.. 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం

హైదరాబాద్: నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు ప్రస్తుతం అపోలోలో చికిత్స అందిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు...
Five killed in separate road accidents

దంపతులను ఢీకొట్టిన కారు: బాలుడు మృతి

వెల్గ‌టూరు: జ‌గిత్యాల జిల్లాలోని వెల్గ‌టూరు మండ‌లం రాజారాంప‌ల్లి వ‌ద్ద ఆదివారం రోడ్డు ప్ర‌మాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఇద్దరు పిల్లలు, దంపతులను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా,...

Latest News