Thursday, May 16, 2024
Home Search

వూహాన్‌ - search results

If you're not happy with the results, please do another search
Wuhan Water Parks pack out with thousands of people

కరోనా సంక్షోభంలో ప్రపంచం.. వూహాన్‌లో జలకాలాటలు..

అప్పుడు కరోనా పుట్టిల్లు వూహాన్ ఇప్పుడు వూ...హా కేరింతల జనజాతర మాస్క్‌లు తీసి మూలకు పెట్టారు భౌతిక దూరం గట్టుకు నెట్టారు బీజింగ్: వూహాన్.. చైనాలోని ఈ నగరం కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయింది. తరువాతి క్రమంలో ఇక్కడి...

వూహాన్‌లో తిరిగి ఇంటికట్టడి

  బీజింగ్ : చైనాలో కరోనా ప్రధాన కేంద్రం వూహాన్‌లో తిరిగి వైరస్ భయాలు నెలకొన్నాయి. అక్కడ లాక్‌డౌన్ ఇప్పటికే ఎత్తివేశారు. అయితే తిరిగి వైరస్ కమ్ముకుంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీనితో ఈ ప్రాంతంలోని...
Parliament security breach

చైనాలో స్వేచ్ఛాగళం

సంపాదకీయం: నిరంకుశత్వం ఎందుకోసం వుద్దేశించినదైనా జనాగ్రహాన్ని రుచి చూడక తప్పదు. ఇరాన్‌లో మతోన్మాద పాలకులకు వ్యతిరేకంగానూ, చైనాలో కమ్యూనిస్టు ప్రభువు లకు ప్రతి ఘటనగానూ ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తల గుడ్డను (హిజాబ్)...

చైనాకు నేరుగా విమానాలు ఇప్పట్లో లేనట్లే !

  బీజింగ్: చైనా అమలుచేస్తున్న కొవిడ్ నిబంధనల కారణంగా సమీప భవిష్యత్తులో భారత్, చైనా మధ్య నేరుగా వెళ్లే విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనాలోని విమానాశ్రయాలలో...
Zhang Zhang

చావుకు దగ్గర్లో చైనా జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్

బీజింగ్: చైనా పాత్రికేయురాలైన ఝాంగ్ ఝాన్(38) 2020లో వూహాన్‌కు వెళ్లి అక్కడ కోవిడ్ మహమ్మారి పరిస్థితిపై రిపోర్టింగ్ చేసింది. ఆమె ఓ మాజీ న్యాయవాది కూడా. వ్యాధి ప్రబలిన తీరు, దానిని నియంత్రిస్తున్న...
World may never find coronavirus 'patient zero':WHO

పేషెంట్ జీరోను కనుక్కోలేం

  ప్రపంచ ఆరోగ్య సంస్థ అశక్తత కరోనా వైరస్ మూలాల శోధన చైనాలోని వూహాన్‌లో సంస్థ బృందం వూహాన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ)కు చెందిన ఓ ఉన్నతస్థాయి నిపుణుల బృందం శనివారం చైనాలోని...

భూటాన్‌లో చైనా పాగా

9 కిలోమీటర్ల పక్కా రోడ్ కనుమల వెంబడి నిర్మాణాలు శాటిలైట్ చిత్రాలతో వెల్లడి 2017 కయ్యాల ప్రాంతంలోనే కబ్జాలు న్యూఢిల్లీ: లేదు లేదు కాదు కాదంటూనే డోక్లాం ప్రాంతం లోని భూటాన్ భూభాగంలో చైనా సైనిక బలగాలు అతిక్రమణకు...

చైనాతో మరో పేచీ!

  చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో...

దర్యాప్తులో గుట్టు తేలేనా?

  చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....

చైనా వైరస్‌కు ఆధారం ఏది

  నిబీజింగ్: కరోనా వైరస్ చైనా సృష్టిగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొనడంపై చైనా మండిపడింది. ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే చూపుతారా? అని సవాలు విసిరింది. ఎంతసేపూ...

చైనా ల్యాబ్‌లోనే వైరస్ పుట్టింది

  కరోనా సృష్టిపై ట్రంప్ ఆగ్రహం ఆధారాలు ఉన్నా చెప్పలేం కట్టడి చేయకపోవడంతో కష్టాలు చైనాపై తాజా సుంకాల హెచ్చరిక వాషింగ్టన్ : కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా...

పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

  కరోనాకు ముందు జాగ్రత్తే మందు మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలి వైరస్‌పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...

కరోనా రూపం ఇదే.. ఫోటోల‌ను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్‌

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు...

ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు

  భారత్‌లో కేసుల నమోదు తక్కువ ప్రజలు ఆందోళన చెందవద్దు 2,3 వారాల తర్వాత తగ్గుముఖం - ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో...
Chinese

చైనీయులకు ఇ-వీసా బంద్

బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్‌తో...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
Indian woman to have Contracted Coronavirus in China

కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..

  బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...

Latest News