Friday, May 17, 2024

ఆది ‘బ్లాక్’ టీజర్ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

ఆది సాయికుమర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘బ్లాక్’. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను జిబి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి అందిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నాడు.

Aadi’s ‘Black’ movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News