Monday, April 29, 2024

బాలీవుడ్ నటి మిస్టీ ముఖర్జీ మృతి

- Advertisement -
- Advertisement -

Actress Mishti Mukherjee died of kidney failure

ముంబై: బాలీవుడ్ నటి మిష్టీ ముఖ‌ర్జీ కిడ్నీ వ్యాధితో కన్నుమూశారు. ఆమె ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మిష్టీ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 2012లో లైఫ్ కి తో ల‌గ్ గ‌యి అనే సిన్మాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. ఐటెం సాంగ్స్‌, పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించారు. 2014 లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్‌ వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 ఏళ్ల వయసున్న మిస్తీ బెంగళూరులో తల్లిండ్రులు, సోదరుడి వద్దే ఉంటున్నారు.

Actress Mishti Mukherjee died of kidney failure

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News