Friday, May 17, 2024

యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్ధం..

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. బ్రిస్బేన్ వేదికగా మొదటి మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వార్నర్, స్మిత్, లబుషేన్, స్టార్క్, హాజిల్‌వుడ్, కారే, లియాన్ తదితరులతో ఆస్ట్రేలియా బలంగా ఉంది. మరోవైపు రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు.

AUS vs ENG Ashes Test Squad Starts from Dec 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News