Monday, April 29, 2024

బాబుమోహన్ కు షాక్….. బిఆర్ఎస్ లో చేరిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

అందోల్: సిద్దిపేట జిల్లా అందోల్ నియోజకవర్గంలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్ బాబుమోహన్ బిఆర్ఎస్ లో చేరారు. ఆదివారం సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో భాబూమోహన్ కు ఊహించని షాక్ తగిలిందని బిఆర్ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News