Monday, April 29, 2024

ఆఫ్ఘనిస్థాన్ మసీదులో పేలుడు

- Advertisement -
- Advertisement -

blast Afghan

ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

జలాలాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రాంతంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని, 15 మందికి గాయాలయ్యాయని సమాచారం. తూర్పు ప్రాంతంలోని స్పిన్ ఘర్‌ జిల్లాలో ఈ పేలుడు సంభవించింది. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News