Monday, April 29, 2024

అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ

- Advertisement -
- Advertisement -

Amrinder meets Amit Shah
న్యూఢిల్లీ: ఇటీవల తన పదవికి రాజీనామా చేసి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిధు రాజీనామా చేసిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ఇదిలావుండగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ‘ఇది అభిమానానికి సంబంధించిన విషయం కాదు. పార్టీతో తన సమస్యలేమిటో చెప్పుకోడానికి సిధును ఆహ్వానిస్తాను. ప్రభుత్వాన్ని సిధు నాశనం చేయదలచుకోవడంలేదు. ఆయన ఇప్పటికే నాతో ఫోన్‌లో మాట్లాడారు’అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News