Saturday, April 27, 2024

మీరాబాయి చానుని అభినందించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR congratulates Mirabai Chanu

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయిచాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు. మీరాబాయ్‌కి సిఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సిఎం ఆకాంక్షించారు.

CM KCR congratulates Mirabai Chanu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News