Monday, April 29, 2024

కెసిఆర్ రెండో సోదరి భర్త రాజేశ్వర రావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో సోదరి భర్త రాజేశ్వర రావు (84) కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరరావు మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు రాజేశ్వర్ రావు మృతదేహానికి నివాళులర్పించారు. అల్వాల్ లోని మంగాపురిలో రాజేశ్వర రావు కుటుంబం నివాసముంటుంది. శనివారం సాయంత్రం అల్వాల్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

CM KCR Second Sister Husband Dead inAlwal Area
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News