Monday, April 29, 2024

ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు

- Advertisement -
- Advertisement -

Covid-19-cases

 

వాషింగ్టన్: కరోనా వైరస్‌తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్‌ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 13,15,412 మందికి చేరుకోగా 1,14,253 మంది చనిపోయారు. రోగుల సంఖ్య, మరణాల సంఖ్యలో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇటలీలో 19,899 మంది మృతి చెందడంతో రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 9240 మందికి కరోనా వైరస్ సోకగా 331 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 531కు చేరుకోగా 16 మంది మృత్యువాతపడ్డారు.

Corona virus Positive 9240 Members in India
రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితులు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
1,982 217 149
ఢిల్లీ
1,154 28 24
తమిళనాడు
1,075 50 11
రాజస్థాన్
815 121 11
మధ్య ప్రదేశ్
562 41 43
తెలంగాణ
531 103 16
గుజరాత్
516 44 24
ఉత్తర ప్రదేశ్
483 45 5
ఆంధ్రప్రదేశ్
420 12 7
కేరళ
375 179 2
జమ్ము కశ్మీర్
245 6 4
కర్నాటక 232 54 6
హర్యానా 195 44 3
పంజాబ్
170 23 12
పశ్చిమ బెంగాల్ 152 29 7
బీహార్
64 26 1
ఒడిశా
54 12 1
ఉత్తరాఖండ్ 35 5
హిమాచల్ ప్రదేశ్
32 12 2
ఛత్తీస్ గఢ్
31 10
అస్సాం
29 1
ఛండీగఢ్ 21 7
ఝార్ఖండ్ 19 2
లడఖ్
15 11
అండమాన్ నికోబార్ దీవులు
11 10
గోవా 7 5
పుదుచ్చేరీ
7 1
మణిపూర్
2 1
త్రిపుర
2
అరుణాచల్ ప్రదేశ్
1
దాద్రా నగర్ హవేలీ
1
మిజోరం 1
నాగాలాండ్
1
మొత్తం
9,240 1,096 331

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News