న్యూయార్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు) కరోనా టెస్టులతో రెండో స్థానంలో ఉంది. అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1.12 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో దాదాపుగా కరోనా వైరస్ 71 లక్షల మందికి సోకగా నాలుగు లక్షల మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లో కరోనా రోగుల సంఖ్య 2.57 లక్షలకు చేరుకోగా ఏడు వేల మంది చనిపోయారు. ఇండియాలో కరోనా నుంచి 1.23 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 1.26 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో ఇప్పటి వరకు దాదాపుగా 48 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు నమోదవుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. కరోనా టెస్టులు కోట్లలో చేస్తే భారత దేశం తొలి స్థానంలో ఉంటుందని వైద్య వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
# | దేశాలు | బాధితుల సంఖ్య | మృతులు | కోలుకున్నవారు | చికిత్స పొందుతున్నవారు | కరోనా టెస్టుల సంఖ్య |
---|---|---|---|---|---|---|
ప్రపంచం | 7,091,667 | 406,195 | 3,461,631 | 3,223,841 | ||
1 | అమెరికా | 2,007,449 | 112,469 | 761,708 | 1,133,272 | 21,291,677 |
2 | బ్రెజిల్ | 691,962 | 37,312 | 302,084 | 352,566 | 999,836 |
3 | రష్యా | 467,673 | 5,859 | 226,731 | 235,083 | 12,721,549 |
4 | స్పెయిన్ | 288,630 | 27,136 | N/A | N/A | 4,063,843 |
5 | బ్రిటన్ | 286,194 | 40,542 | N/A | N/A | 5,581,073 |
6 | ఇండియా | 257,486 | 7,207 | 123,848 | 126,431 | 4,774,434 |
7 | ఇటలీ | 234,998 | 33,899 | 165,837 | 35,262 | 4,236,535 |
8 | పెరూ | 196,515 | 5,465 | 86,219 | 104,831 | 1,191,956 |
9 | జెర్మనీ | 185,869 | 8,776 | 169,600 | 7,493 | 4,348,880 |
10 | ఇరాన్ | 171,789 | 8,281 | 134,349 | 29,159 | 1,084,857 |
11 | టర్కీ | 170,132 | 4,692 | 137,969 | 27,471 | 2,338,593 |
12 | ఫ్రాన్స్ | 153,977 | 29,155 | 70,842 | 53,980 | 1,384,633 |
13 | చిలీ | 134,150 | 2,190 | 95,631 | 36,329 | 708,773 |
14 | మెక్సికో | 117,103 | 13,699 | 84,419 | 18,985 | 336,395 |
15 | పాకిస్థాన్ | 103,671 | 2,067 | 34,355 | 67,249 | 705,833 |
16 | సౌదీ ఆరేబియా | 101,914 | 712 | 72,817 | 28,385 | 958,237 |
17 | కెనడా | 95,699 | 7,800 | 54,233 | 33,666 | 1,896,822 |
18 | చైనా | 83,040 | 4,634 | 78,341 | 65 | |
19 | కాతార్ | 68,790 | 54 | 44,338 | 24,398 | 255,533 |
20 | బంగ్లాదేశ్ | 65,769 | 888 | 13,903 | 50,978 | 397,987 |
21 | బెల్జీయం | 59,226 | 9,595 | 16,291 | 33,340 | 935,670 |
22 | బెలారస్ | 48,630 | 269 | 23,647 | 24,714 | 622,313 |
23 | దక్షిణాఫ్రికా | 48,285 | 998 | 24,364 | 22,923 | 920,064 |
24 | నెదర్లాండ్స్ | 47,574 | 6,013 | N/A | N/A | 388,113 |
25 | స్వీడన్ | 44,730 | 4,659 | N/A | N/A | 275,500 |
26 | ఈక్వెడర్ | 43,120 | 3,621 | 21,020 | 18,479 | 127,414 |
27 | కోలంబియా | 39,236 | 1,259 | 15,322 | 22,655 | 410,719 |
28 | యుఎఇ | 38,808 | 276 | 21,806 | 16,726 | 2,500,000 |
29 | సింగపూర్ | 37,910 | 25 | 24,886 | 12,999 | 408,495 |
30 | పోర్చుగల్ | 34,693 | 1,479 | 20,995 | 12,219 | 873,998 |
31 | ఈజిప్ట్ | 34,079 | 1,237 | 8,961 | 23,881 | 135,000 |
32 | కువైట్ | 31,848 | 264 | 20,205 | 11,379 | 315,285 |
33 | ఇండోనేషియా | 31,186 | 1,851 | 10,498 | 18,837 | 405,992 |
34 | స్విట్జర్లాండ్ | 30,965 | 1,921 | 28,700 | 344 | 423,468 |
35 | యుక్రెయిన్ | 26,999 | 788 | 12,054 | 14,157 | 424,046 |
36 | పోలాండ్ | 26,561 | 1,157 | 12,855 | 12,549 | 1,056,396 |
37 | ఐర్లాండ్ | 25,201 | 1,679 | 22,698 | 824 | 348,416 |
38 | అర్జెంటీనా | 22,794 | 664 | 6,909 | 15,221 | 193,923 |
39 | ఫిలిప్ఫైన్స్ | 21,895 | 1,003 | 4,530 | 16,362 | 430,081 |
40 | రోమానియా | 20,479 | 1,333 | 14,638 | 4,508 | 503,200 |
41 | అఫ్ఘానిస్థాన్ | 20,342 | 357 | 1,875 | 18,110 | 47,327 |