Saturday, May 11, 2024

డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ వస్తాయా?

- Advertisement -
- Advertisement -

Double decker buses might make comeback in Hyderabad

హైదరాబాద్: నగరంలో 20 ఏళ్ల క్రితం నడిచిన డబుల్ డెక్కర్ బస్సులు తిరిగి కావాలని ఓ యూజర్ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశాడు. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామ‌ర్ స్కూల్లో తాను చ‌దువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్న‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు క‌నిపించేవని, వాటి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. వాటిని ఎందుకు ఆపేశారో తెలియదని మంత్రి కెటిఆర్ బదులిచ్చారు. తిరిగి వాటిని తీసుకొచ్చేందుకు అవకాశం ఉందా.? అని రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ ను కెటిఆర్ అడిగారు. దీనికి మంత్రిగా పువ్వాడ బదులిస్తూ టిఎస్ఆర్ టిసి ఎండితో మాట్లాడుతాన్నారు. నాటి గుర్తులు మరోసారి రోడ్లపైకి వస్తాయా? లేదా? చూడాలి మరీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News