Sunday, April 28, 2024

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజి కోర్సుల ప్రవేశాలకు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః డా. బిఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పిజీ కోర్సులు, బిఎల్‌ఎస్సీ, ఎంఎఎస్సి, పిజి డిప్లొమా, కోర్సుల్లో చేరేందుకు గడువు అక్టోబర్ 20 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయాల అధికారులు తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాలని దీంతో పాటు www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ టోల్ ఫ్రీ నెం : 18005990101హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570, 040- 23680222 లను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News