Monday, April 29, 2024

బంజారాహిల్స్ పిఎస్‌లో ఐదుగురికి కరోనా

- Advertisement -
- Advertisement -
Five Corona positive cases in Banjara Hills PS
పోలీసులను తాకిన కరోనా

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ నగర పోలీసులను తాకింది. గత కొంత కాలం నుంచి ఎక్కువవుతున్న కరోనా కేసులు నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ రావడం ప్రారంభమైంది. గత ఏడాది ఇదే సమయానికి చాలామంది పోలీసులు కరోనా బారినపడ్డారు. కొందరు రెండో సారి కూడా కరోనా రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు పోలీసులు కరోనా బారినపడడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News