Sunday, April 28, 2024

రహానెపై ప్రశంసల వర్షం..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు సారధ్యం వహిస్తున్న అజింక్య రహానెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కీలకమైన బాక్సింగ్‌డే టెస్టులో రహానె కెప్టెన్సీ ప్రతిభపై సోషల్ మీడియా వేదికగా పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. బౌలర్లను ఉపయోగించిన తీరును ప్రశంసించారు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా రహానెతో పాటు బౌలర్లను పొగడ్తలతో ముంచెత్తాడు. మాజీ క్రికెటర్లు సెహ్వాల్, లక్ష్మణ్, గంభీర్, చోప్రా తదితరులు కూడా రహానెతో పాటు భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బ్యాట్స్‌మెన్‌లు తమవంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

Former Cricketers Praise Ajinkya Rahane’s Captaincy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News