Monday, April 29, 2024

‘గాడ్సే’ టీజర్ ను విడుదల చేసిన మెగాస్టార్..

- Advertisement -
- Advertisement -

GODSE Teaser launched by Chiranjeevi

హైదరాబాద్: యంగ్ హీరో స‌త్య దేవ్ న‌టిస్తున్న తాజా సినిమా ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి గోపి గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో స‌త్య దేవ్ మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి హీరోయిన్ గా న‌టిస్తుంది. నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

GODSE Teaser launched by Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News