Wednesday, November 6, 2024

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Gold Worth Rs 1.97 Cr Seized at Chennai Airport

చెన్నై: చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన అధికారులు దుబాయ్-షార్జా విమానంలో సుమారు రూ.1.97 కోట్లు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. అదే సమయంలో చాకెట్ల కవర్లలో దాచి బంగారాన్ని తరలిస్తున్న మరో మహిళ నుంచి 660 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Gold Worth Rs 1.97 Cr Seized at Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News