Thursday, May 9, 2024

ఆకట్టుకున్న హర్టీకల్చర్, నర్సరీ మేళా

- Advertisement -
- Advertisement -

Nursery-Mela

హైదరాబాద్: నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో గురువారం ఉదయం ప్రారంభమైన 8వ ఆల్ ఇండియా హర్టీకల్చర్, అగ్రికల్చర్, నర్సరీ మేళా పలువురుని అక్టుకుంది. ఈ ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నెల 27వ వరకు ఉంటుందని నిర్వాహకులు ఖలీద్ అహ్మద్ తెలిపారు. బెంగుళూరు, పూనే, కడియం, తదితర ప్రాంతాల నుంచి అనేక మంది తమ మొక్కలను తీసుకు వచ్చి ఇక్కడ ప్రదర్శించారని తెలిపారు. వీటిలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పూల మొక్కలే కాకుండా ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయని తెలిపారు. నగరంలో ఎక్కడా లేని దొరకని మొక్కలను ఇక్కడ ఏర్పాటు చేశామని వీటి ద్వారా వచ్చే సుగంద పరిమళాలతో మనకు తరచు వచ్చే చిన్న చిన్న వ్యాధులు కూడా నయం అవుతాయని పేర్కొన్నారు.

Grand Nursery Mela At Necklace Road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News